Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Recruitment 2022: Apply for 175 Town Planning Building Overseer Posts – Details Here

 

TSPSC Recruitment 2022: Apply for 175 Town Planning Building Overseer Posts – Details Here

తెలంగాణలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు జీత భత్యాలు: రూ.32,810-96,890.

తెలంగాణ రాష్ట్రం, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది.

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్: 175 పోస్టులు

అర్హత: డిప్లొమా(డీసీఈ/ ఎల్ ఎల సీఈ/ ఎల్ ఎఎ) లేదా బీఆర్క్ లేదా బీఈ, బీటెక్ (సివిల్) లేదా బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్) ఉత్తీర్ణత.

వయస్సు: 01/07/2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.32,810-96,890.

దరఖాస్తు రుసుము: రూ.280.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-09-2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-10-2022.

పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): జనవరి, 2023.

APPLY HERE

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags