Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AISSEE-2023: All India Sainik Schools Entrance Examination – 2023- All the Details

 

AISSEE-2023: All India Sainik Schools Entrance Examination – 2023- All the Details

అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష -2023 – పూర్తి వివరాలు ఇవే

===================

UPDATE 25-02-2023

AISSEE అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాలు విడుదల

CLICK HERE FOR SCORE CARD

MERIT LISTS 👇

CLASS VI

CLASS IX 

FINAL KEYS 👇

CLASS VI

CLASS IX

WEBSITE

===================

UPDATE 12-02-2023

ప్రొవిజనల్ ‘కీ’ లు విడుదల

OMR Answer Sheets and Recorded Responses will be Available up to 15-02-2023

Questions and Provisional Answer Keys will be Available up to 15.02.2023.

PROVISIONAL KEYS – OMR SHEETS

WEB NOTE

WEBSITE

===================

UPDATE 09-01-2023

పరీక్ష తేదీ: 08-01-2023

QUESTION PAPER WITH KEY

===================

UPDATE 05-01-2023

పరీక్ష తేదీ: 08/01/2023  

DOWNLOAD ADMIT CARD

WEB NOTE 04-01-2023

KNOW THE EXAM CITY

WEBSITE

===================

UPDATE 09-12-2022

Application Correction Dates

ఆన్‌లైన్ కరక్షన్ తేదీలు: 07.12.2022 నుండి 11.12.2022 వరకు

CORRECTION LINK

PUBLIC NOTICE

WEBSITE

===================

* దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.

* ఏఐఎస్ఎస్ఈఈ-2023 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.

* ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

ముఖ్యమైన వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-10-2022

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 30-11-2022, 05-12-2022

ప్రవేశ పరీక్ష తేదీ: 08-01-2023

పరీక్ష ఫీజు: రూ.650, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

అర్హతలు: ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 31.03.2023 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

మిగతా వివరాలు కొరకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

PRESS NOTE ON DATE EXTENSION

PUBLIC NOTICE

INFORMATION BULEETIN

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags