Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: GROUP – 4 - Merit List Released

 

APPSC: GROUP – 4 - Merit List Released

ఏపీపీఎస్సీ: గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు - మెరిట్ జాబితా విడుదల

=========================

UPDATE 12-05-2023

గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు - మెరిట్ జాబితా విడుదల

ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగాల ప్రధాన పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఈ పరీక్ష ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష సమాధానాల ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ సైతం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు.

DISTRICT WISE - MARKS LIST OF ALL CANDIDATES 👇

SRIKAKULAM

VIZIANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

KRISHNA

GUNTUR

PRAKASAM

SRI POTTI SRI RAMULU NELLORE

CHITTOOR

DR.YSR KADAPA

ANANTAPUR

KURNOOL

WEB NOTE 12-05-2023

FINAL KEYS

WEB NOTE 11-05-2023

WEBSITE

=========================

రెవెన్యూ శాఖలో 670 జూనియర్, కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గత జులైలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. 2,11,341 మంది పరీక్ష రాయగా 11,574 మంది అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేసినట్లు కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ వెల్లడించారు. ఒక ఉద్యోగానికి 15 మంది చొప్పున అభ్యర్థుల ఎంపిక జరిగిందని పేర్కొన్నారు. వీరికి నిర్వహించబోయే మెయిన్స్ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.

త్వరలోనే గ్రూప్-2 నోటిఫికేషన్

గ్రూపు-2 నోటిఫికేషన్ పది రోజుల్లోగా వెలువడనుంది. ప్రస్తుత గ్రూప్-2 సిలబస్ అలాగే కొనసాగిస్తూ.. .. స్కీమ్ ఆఫ్ వాల్యూయేషన్ విధానంలో మార్పులు చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు కమిషన్ చర్చించి ఆమోదించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ జారీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. 

=====================

CLICK FOR RESULTS

CLICK FOR FINAL KEY

WEB NOTE ON FINAL KEY

WEB NOTE ON RESULTS

WEBSITE

=====================

ఏ‌పి‌పి‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టులు -  మొత్తం 730 పోస్టులు - వివరాలు ఇవే

CLICK HERE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags