Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BEL Engineer Recruitment 2022: Apply for 260 Project & Trainee Engineer Posts

 

BEL Engineer Recruitment 2022: Apply for 260 Project & Trainee Engineer Posts

బెల్-ఘజియాబాద్లో 260 ట్రెయినీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.55,000

ఘజియాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 260

ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ తదితరాలు.

అర్హత:

1. ట్రెయినీ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30,000-రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.150.

2. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40,000 - రూ.55,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 14.12.2022

NOTIFICATION

APPLY HERE

PAYMENT LINK

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar