Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NALCO Recruitment 2022 – Apply for 375 Trade Apprentice Posts

 

NALCO Recruitment 2022 – Apply for 375 Trade Apprentice Posts

నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

ఒడిశా రాష్ట్రం అంగుల్ లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. . . 2022-23 సంవత్సరానికి ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడ్ అప్రెంటిస్: 375 పోస్టులు

ట్రేడ్: ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, పీఏఎస్ఏఏ, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్).

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్ ఐటీఐ, బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: సీనియారిటీ, ఐటీఐ/ హెచ్ఎస్సీ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్(హెస్ఆర్డీ) కార్యాలయం, ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, ఎస్ & పి కాంప్లెక్స్, నాల్కో, అంగుల్ జిల్లా ఒడిశా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 07-12-2022.

GOOGLE FORM LINK

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar