Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WAPCOS Recruitment 2022: Apply for 150 Field Supervisor Posts – Details Here

 

WAPCOS Recruitment 2022: Apply for 150 Field Supervisor Posts – Details Here

వ్యాప్ కోస్ లిమిటెడ్ 150 ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులు డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు

న్యూదిల్లీలోని మినీరత్న కంపెనీ- వ్యాప్ కోస్ లిమిటెడ్. .. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఫీల్డ్ సూపర్ వైజర్: 150 పోస్టులు

అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 30.09.2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: wapcosrdss@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2022.

NOTIFICATON

CV FORMAT

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags