Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRC CR Apprentice Recruitment 2022: Apply For 2422 Apprentice Posts

 

RRC CR Apprentice Recruitment 2022: Apply For 2422 Apprentice Posts

ఆర్ఆర్ సీ - సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

ముంబయిలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్... సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్  /యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2422 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

క్లస్టర్ వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:


ముంబయి క్లస్టర్:

క్యారేజ్ & వ్యాగన్ (కోచింగ్) వాడి బండర్- 258

కల్యాణ్ డీజిల్ షెడ్- 50

కుర్లా డీజిల్ షెడ్- 60

సీనియర్ డీఈఈ (టీఆర్ఎస్) కల్యాణ్- 179

సీనియర్ డీఈఈ (టీఆర్ఎస్) కుర్లా- 192

పరేల్ వర్క్షాప్- 313

మాతుంగ వర్క్షాప్- 547

ఎస్ & టీ వర్క్షాప్, బైకుల్లా – 60


భుసావల్ క్లస్టర్:

క్యారేజ్ & వ్యాగన్ డిపో - 122

ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్- 80

ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్షాప్- 118

మన్మాడ్ వర్క్షాప్- 51

టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్- 47

 

పుణె క్లస్టర్:

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 31

డీజిల్ లోకో షెడ్- 121

 

నాగ్పుర్ క్లస్టర్:

ఎలక్ట్రిక్ లోకో షెడ్- 48

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 66

 

షోలాపూర్ క్లస్టర్:

క్యారేజ్ & వ్యాగన్ డిపో- 58

కుర్దువాడి వర్క్షాప్- 21


ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.

అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 15-12-2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-12-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2023. 

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar