Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Group-3 Notification Released for 1363 Posts – Details Here

 

TSPSC: Group-3 Notification Released for 1363 Posts – Details Here

టీఎస్ పీఎస్సీ: 1363 గ్రూప్-3 పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే

======================

తెలంగాణలో తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 1363 పోస్టులను గ్రూప్ -3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్ పీస్సీ తెలిపింది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24/01/2023

దరఖాస్తులకు చివరి తేదీ: 23/02/2023  

======================

NOTIFICATION

APPLY HERE

WEB NOTE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags