Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC NDA & NA (I) Exam 2023: Notification Released – Apply Now

 

UPSC NDA & NA (I) Exam 2023: Notification Released – Apply Now

యూ‌పి‌ఎస్‌సి – ఎన్‌డి‌ఏ&ఎన్‌ఏ-1 ఎగ్జామ్ 2023: నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..151 వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డి‌ఏ), 113వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

National Defence Academy and Naval Academy Examination (I), 2023

ఎన్‌డి‌ఏ అండ్ ఎన్ఏ (1) ఎగ్జామ్, 2023

మొత్తం ఖాళీలు: 395

1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్-120)

2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 25

అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 2004 జులై 2 - 2007 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్ బీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ప్రకటనలో సూచించిన అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.01.2023.

ఆన్లైన్ దరఖాస్తుల ఉపసంహరణ తేది: 18.01.2023 నుంచి 24.01.2023.

పరీక్ష తేది: 16.04.2023.

కోర్సు ప్రారంభం: 02.01.2024

NOTIFICATION

APPLY HERE

UPSC MAIN WEBSITE

UPSC ONLINE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags