Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Providing Subject Teachers in All the Schools Mentioned in G.O. 117 & G.O 128 – Details Here


 AP:  Providing Subject Teachers in All the Schools Mentioned in G.O. 117 & G.O 128 – Details Here

=======================

G.O. 117 & G.O.128 ప్రకారం ఖాళీగా ఉన్న (5,809) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన సీనియర్ SGTs ద్వారా భర్తీ గురించి మరియు సబ్జెక్ట్ టీచర్ అలవెన్స్ గా రూ. నెలకు 2,500/- చెల్లింపు గురించి ఉత్తర్వులు జారీ

Memo.No.1954884/Services.II/A.2/20223, Dated: 10/01/2023

Sub: SE- Providing subject teachers in all the schools mentioned in G.O. 117 dated 10.06.2022 and 128 dated 13.07.2022, by manning (5,809) vacant school assistant posts through eligible and senior SGTS, by providing Subject Teacher Allowance @ Rs. 2,500 per month -Reg.

> G.O. 117 & G.O.128 ప్రకారం ఖాళీగా ఉన్న (5,809) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన సీనియర్ SGTs ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వులు విడుదల.

> వీరికి సబ్జెక్ట్ టీచర్ అలవెన్స్ గా రూ. నెలకు 2,500/- చెల్లిస్తారు.

> ప్రమోషన్స్ వ్యవహారం కోర్టులో తేలేవరకు ఈ విధంగా సర్దుబాటు చేస్తారు.

> ఈ ప్రక్రియ 12.01.2023 నాటికి పూర్తి చేయాలి.

=======================

DOWNLOAD PROCEEDINGS

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags