Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Revised Scheme for Group-II Services – Amendment – GO Released

 

APPSC: Revised Scheme for Group-II Services – Amendment – GO Released

ఏపీపీఎస్సీ: గ్రూప్-2 పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

======================

గ్రూపు-2 సిలబస్, పరీక్ష పేపర్లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై స్క్రీనింగ్ టెస్టును 150, మెయిన్ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్టును 150, ప్రధాన పరీక్షను మూడు పేపర్లతో నిర్వహించారు. మొత్తం 450 మార్కులు ఉండేవి. ఆర్థికశాఖ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. పరీక్ష, సబ్జెక్టులు, మార్కుల వివరాలిలా ఉన్నాయి.

స్క్రీనింగ్ టెస్టు : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ - 150

మెయిన్స్ పేపరు-1 : ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం - 150

* పేపరు-2: ఆంధ్రప్రదేశ్, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్ అండ్ టెక్నాలజీ- 150

======================

APPSC – Direct Recruitment – Scheme for recruitment to Group-I, Group-II and Group-III Services and Gazetted and Non-Gazetted categories – Revised Scheme for Group-II Services – Amendment – Orders – Issued.

G.O.Ms.No.6, Dated: 06.01.2023

======================

DOWNLOAD G.O.6

======================

Previous
Next Post »
0 Komentar