Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Exams 2023: IBPS Exams Calendar 2023-24 for RRBs, Clerk, PO, SPL Released – Details Here

 

IBPS Exams 2023: IBPS Exams Calendar 2023 for RRBs, Clerk, PO, SPL Released – Details Here

ఐబీపీఎస్ 2023: ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ 2023 విడుదల – ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ తేదీల వివరాలు ఇవే

======================

బ్యాంకు కొలువులకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) తీపికబురు అందించింది. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు పరీక్షల వార్షిక క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకు (PSB)ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్ స్పెషలిస్ట్ ఆఫీసర్తో పాటు గ్రామీణ బ్యాంకు(RRB)ల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఖాళీల భర్తీకి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. ఆర్ఆర్ఆ్బ- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, 2, 3 ప్రిలిమ్స్, మెయిన్స్ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరుగనున్నాయి. పీఎస్బీ- క్లర్క్, పీవో ప్రిలిమ్స్, మెయిన్స్ ఆగస్టు నుంచి 2024 జనవరి వరకు వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.

ప్రాథమిక, ప్రధాన పరీక్షలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రకటనలో తెలిపిన విధంగా అభ్యర్థులు ఫొటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, డిక్లరేషన్ వివరాలను అప్లోడ్ చేయాలి. పరీక్ష తేదీలకు ముందే ఉద్యోగ ప్రకటన విడుదలవుతుంది కాబట్టి పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అనుసరిస్తూ ఉండాలని ఐబీపీఎస్ స్పష్టం చేసింది.


======================

WEB NOTE WITH EXAMS CALENDAR

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags