Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ONGC Foundation Scholarship Schemes for Academic Year 2021-22

 

ONGC Foundation Scholarship Schemes for Academic Year 2021-22

ఓఎన్జీసీ ఫౌండేషన్ వారి 2000 స్కాలర్షిప్ లు - ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణులు అర్హులు  - ఏటా రూ.48000 స్కాలర్షిప్

ONGC: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను కింది స్కాలర్షి కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఓఎన్జీసీ స్కాలర్షిప్ స్కీం 2021-22

1. స్కాలర్షిప్ స్కీం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు: 1000

2. స్కాలర్షిప్ స్కీం ఓబీసీ విద్యార్ధులు: 500

3. స్కాలర్షిప్ స్కీం జనరల్/ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు: 500

అర్హత: ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.

2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

స్కాలర్షిప్ మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.

స్కాలర్షిప్: ఏటా రూ.48000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేది: 06.03.2023.

APPLY HERE

PRESS NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags