Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-DA-Revision of Dearness Allowance to the State Government Employees from 01.07.2021

 

TS-DA-Revision of Dearness Allowance to the State Government Employees from 01.07.2021

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

=======================

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్ తో  కలిపి ఫిబ్రవరిలో పింఛన్ దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్ జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ALLOWANCES-Dearness Allowance - Revision of Dearness Allowance to the State Government Employees from 01.07.2021 - Sanctioned -Order- Issued.

G.O.Ms.No.9, Dated:23rd January, 2023.

=======================

DOWNLOAD G.O.9

=======================

Previous
Next Post »
0 Komentar