Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana High Court Recruitment 2023 – Apply for 66 Examiner Posts – Details Here

 

Telangana High Court Recruitment 2023 – Apply for 66 Examiner Posts – Details Here

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 66 ఎగ్జామినర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 22,900-రూ. 69,150

=======================

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం. 03/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 66 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 11న ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తుంది.

ఖాళీల వివరాలు:

ఎగ్జామినర్: 66 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు:

భద్రాద్రి కొత్తగూడెం- 3

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్- 9

సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్- 1

హనుమకొండ - 1

జోగులాంబ గద్వాల- 1

జగిత్యాల- 2

జనగామ- 1

జయశంకర్ భూపాలపల్లి- 2

కామారెడ్డి- 2

కుమ్రం భీం ఆసిఫాబాద్- 1

మహబూబాబాద్- 2

మంచిర్యాల- 5

మేడ్చల్-మల్కాజిగిరి- 6

ములుగు- 1

నాగర్ కర్నూలు - 2

నారాయణపేట-1

రాజన్న సిరిసిల్ల- 2

రంగారెడ్డి- 11

సిద్దిపేట 3

సూర్యాపేట- 2

వికారాబాద్- 3

వనపర్తి- 1

యాదాద్రి భువనగిరి- 3

అర్హత: ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పత్రాలను అందజేయాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.22,900 - రూ. 69,150 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 60, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 15-02-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023

========================

NOTIFICATION

APPLY HERE

CAREER DETAILS

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar