Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AOC Recruitment 2023 – Apply for 1793 Fireman, Tradesman Mates Posts

 

AOC Recruitment 2023 – Apply for 1793 Fireman, Tradesman Mates Posts

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ లో 1,793 ట్రేడ్ మ్యాన్ , ఫైర్ మ్యాన్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ. 63,200

సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్... దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్మ్యన్ మేట్, ఫైర్ మ్యాన్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.

1. ట్రేడ్ మ్యాన్ మేట్: 1249 పోస్టులు

2. ఫైర్ మ్యాన్: 544 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,793

రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తెర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.

అర్హతలు: ట్రేడ్ మ్యాన్ మేట్ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ; ఫైర్ మ్యాన్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ట్రేడ్ మ్యాన్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ. 56,900; ఫైర్ మ్యాన్ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ. 63,200 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్ / స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ  తేదీ: 06/02/2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26/02/2023

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags