Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (Gachibowli) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (Gachibowli) – Details Here

కేంద్రీయ విద్యాలయం – గచ్చిబౌలిలో వివిధ పోస్టులు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

=======================

హైదరాబాద్ లోని గచ్చిబౌలి కు చెందిన కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ సైన్స్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్స్ కోచ్ తదితరాలు.

విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్ తదితరాలు.

జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYA Gachibowli, GPRA Campus, Hyderabad-32.

ఇంటర్వ్యూ తేది: 10.03.2023 & 12.03.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.

=======================

NOTIFICATION

PAPER AD

APPLICATION PDF

APPLICATION WORD

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags