Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (Vijayawada No.2) – Teaching & Non-Teaching Posts - Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (Vijayawada No.2) – Teaching & Non-Teaching Posts - Details Here

కేంద్రీయ విద్యాలయం – విజయవాడ నెం.2 లో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

=======================

విజయవాడ (నెం.2) లోని కేంద్రీయ విద్యాలయం లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సెలర్.

విభాగాలు: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్ & సంస్కృతం.

జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.26,250 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya, Jaggadiguntapalem, Chinaravur, Tenali.

ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023 & 25.03.2023    

రిజిస్ట్రేషన్ & సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయం: 8.30 AM నుండి 11.00 AM వరకు   

=======================

NOTIFICATION

PAPER AD

BIODATA FORM PDF

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags