Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS MJPTBCW RJC & RDC – 2023 – All the Details Here

 

TS MJPTBCW RJC & RDC – 2023 – All the Details Here

మహాత్మాజ్యోతిబాఫులే ఆర్జేసీ అండ్ ఆర్డీసీ సెట్ 2023 - జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష వివరాలు ఇవే

=====================

మహాత్మాజ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023 2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్జేసీ అండ్ ఆర్జేసీ సెట్-2023

1) జూనియర్ కళాశాలలు (ఇంగ్లిష్ మీడియం)

మొత్తం-255 (బాలురు -130, బాలికలు-125)

ఇంటర్ గ్రూపులు (ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఎస్ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు. అర్హత: 10వ తరగతి/ ఎస్ఎస్సీ చదువుతున్నవారు అర్హులు.

2) మహిళా డిగ్రీ కళాశాలలు-14 (ఇంగ్లిష్ మీడియం) మహిళలు-06, పురుషులు-08.

అర్హత: ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు అర్హులు.

కళాశాలలు అందిస్తున్న డిగ్రీ కోర్సులు:

1. బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్: ఎంపీసీ, ఎంసీసీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఎసీఎస్, ఎంఎస్ఏఐ అండ్ ఎంఎల్, ఎంపీజీ, ఎంఈఎస్ అండ్ ఎంఈసీఎస్.

2. బీఎస్సీ లైఫ్ సైన్సెస్: బీజెడ్సీ, బీజెడ్ జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్సీ, ఎంబీజెడ్సీ, ఎంబీజెడ్సీ, ఎన్ఎజెడ్సీ అండ్ ఏఎన్పీహెచీబీసీ.

3. బీకామ్: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్.

4. బీఏ: ఈపీహెచ్, హెచ్పీఈ, ఐఆర్ ఈపీ, పీపీజీఈపీ.

5. బీబీఏ

6. బీఎఫ్టీ .

ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2023.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.04.2023.

హాల్టికెట్లు డౌన్లోడింగ్ తేది: 20.04.20 23.

ప్రవేశ పరీక్ష తేది: 29.04.2023.

======================

RJC – 2023 

NOTIFICATION

APPLICATION

PAYMENT

PROSPECTUS

======================

RDC – 2023 

NOTIFICATION

APPLICATION

PAYMENT

PROSPECTUS

======================

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags