Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PECET-2023: All the Details Here

 

TS PECET-2023: All the Details Here

టీఎస్ పీఈసెట్ 2023: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 24-06-2023

ఫలితాలు విడుదల

CLICK FOR RANK CARD

WEBSITE

=====================

హైదరాబాద్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్ సీహెచ్ ఈ) 2023-24 విద్యాసంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)-2023

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 13.03.2023  

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2023

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం లేకుండా): 31.05.2023.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తేదీలు: 16.06.2023 నుండి 23.06.2023 వరకు

========================

PAYMENT

APPLICATION

IMPORTANTDATES

PAPER NOTIFICATION

INSTRUCTIONS

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags