Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CDAC Recruitment 2023 – Apply for 140 Project Engineer & Project Manager Posts – Details Here

 

CDAC Recruitment 2023 – Apply for 140 Project Engineer & Project Manager Posts – Details Here

సీడ్యాక్ లో 140 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - జీతాభత్యాలు: సంవత్సరానికి 7.51 లక్షల నుండి 17.52 లక్షలు వరకు

=======================

యూపీ రాష్ట్రం నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ప్రాజెక్ట్ మేనేజర్: 10 పోస్టులు

2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 30 పోస్టులు

3. ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 140.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: నోయిడా.

జీతాభత్యాలు:

ప్రాజెక్ట్ మేనేజర్: 17.52 లక్షలు (సంవత్సరానికి),

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 9.65 లక్షల నుండి 11.61 లక్షల వరకు (సంవత్సరానికి),

ప్రాజెక్ట్ ఇంజినీర్: 7.51 లక్షల నుండి 8.94 లక్షల వరకు (సంవత్సరానికి),

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 12-04-2023.

=======================

NOTIFICATION & APPLICATION DETAILS

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags