Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS DEECET-2023: All the Details Here

 

TS DEECET-2023: All the Details Here

టి‌ఎస్ డీఈఈ సెట్-2023: పూర్తి  వివరాలు ఇవే

======================

UPDATE 14-06-2023

ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS & RANKS

WEBSITE

======================

UPDATE 07-06-2023

పరీక్ష ప్రశ్నపత్రాలు & ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

EXAM PAPERS & PRELIMINARY KEYS

RESPONSE SHEET

WEBSITE

======================

UPDATE 28-05-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 01/06/2023  

DOWNLOAD HALL TICKETS

MOCK TESTS

WEBSITE

======================

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ, డీపీఎస్ఈ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్-2023 ప్రకటన విడుదలైంది.

టీఎస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ డీఈఈసెట్)-2023:

కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు పరిమితి లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22.04.2023.

దరఖాస్తుకు చివరి తేది: 22.05.2023. 

హాల్ టికెట్ల డౌన్ లోడ్ తేదీ: 28.05.2023 నుంచి.

పరీక్ష తేది: 01.06.2023

======================

PAYMENT

APPLICATION

NOTIFICATION

USER GUIDE

INFORMATION BULLETIN

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags