Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

udChalo Launches Electric Bicycle Vir Bike – Price and Specification Detail Here

 

udChalo Launches Electric Bicycle Vir Bike – Price and Specification Detail Here

ఉడచలో కంపెనీ నుండి వీర్ బైక్ విద్యుత్ సైకిల్ – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే

=======================

వీర్ బైక్ విద్యుత్ సైకిల్ ను విడుదల చేసినట్లు కన్జూమర్ టెక్ సంస్థ ఉడచలో వెల్లడించింది. సాయుధ దళాల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రత్యేక రాయితీతో దీన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. కఠిన పరిస్థితుల్లోనూ తట్టుకునేలా దీన్ని రూపొందించినట్లు వీర్ బైక్ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు.


పూర్తి దేశీయ పరిశోధనతో దీన్ని రూపొందించినట్లు ఉడచలో సీఈఓ రవికుమార్ పేర్కొన్నారు. అయిదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోందని, ఆలివ్ గ్రీన్ రంగును కేవలం సాయుధ దళాల్లో ఉన్న వారికి మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరికి రూ.25,995కు వీర్ బైకును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ పౌరులకు రూ.27,995 ధరను నిర్ణయించినట్లు తెలిపారు.

=======================

BOOK HERE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags