Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HPCL Recruitment 2023: Apply for 276 Various Senior Officer & Engineer Posts – Details Here

 

HPCL Recruitment 2023: Apply for 276 Various Senior Officer & Engineer Posts – Details Here

హెచ్పీసీఎల్ లో 276 సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే

=========================

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) . . . కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. మెకానికల్ ఇంజినీర్- 57

2. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 16

3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 36

4. సివిల్ ఇంజినీర్- 18

5. కెమికల్ ఇంజినీర్- 43

6. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్- 10

7. సీనియర్ ఆఫీసర్- ఎల్ఎన్ఎ బిజినెస్- 02

8. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్- 01

9. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్- 01

10. సీనియర్ ఆఫీసర్- సేల్స్ (రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సేల్స్ / ఎల్పీజీ) - 30

11. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్- 4

12. సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్- 02

13. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ - 02

14. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ- 06

15. క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్- 09

16. చార్టర్డ్ అకౌంటెంట్స్- 16

17. లా ఆఫీసర్లు- 05

18. లా ఆఫీసర్లు- హెచ్ఐర్- 02

19. మెడికల్ ఆఫీసర్- 04

20. జనరల్ మేనేజర్ (ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ)- 01

21. వెల్ఫేర్ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ- 01

మొత్తం పోస్టుల సంఖ్య: 276.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుము: యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-08-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.

=========================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags