APPSC: Notification
For 290 Govt Degree Lecturers – Details Here
ఏపీపీఎస్సీ:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ -
=====================
UPDATE 06-07-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు
నిర్వహించే పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదల
> పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ పోస్టుల
పరీక్షల తేదీలు: 15/07/2025 నుండి 23/07/2025 వరకు
> టీటీడీ
కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలు వాయిదా
=====================
UPDATE 13-06-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ (2023 నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్
పరీక్షలను జులై 15, 2025 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మొదట జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షల
షెడ్యూల్ ను ప్రకటించగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసింది. తాజాగా పరీక్ష
తేదీలను ప్రకటించింది.
పరీక్షల తేదీలు:
15/07/2025 నుండి 23/07/2025 వరకు
=====================
UPDATE 16-05-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలు వాయిదా
=====================
UPDATE 22-03-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో ని
లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్ష షెడ్యూల్ విడుదల - వివరాలు ఇవే
=====================
ఏపీపీఎస్సీ..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జారీచేసింది. విద్యా శాఖ తరపున విడుదల ఈ ప్రకటనకు అనుగుణంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి
13 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్ సైట్లో పూర్తి వివరాలు ఉన్నట్లు శనివారం (డిసెంబర్
30) ఓ ప్రకటనలో తెలిపింది.
డిగ్రీ లెక్చరర్: 240 ఖాళీలు
జీత భత్యాలు:
నెలకు రూ. 57,700 – రూ. 1,82,400
సబ్జెక్టు వారీగా
ఖాళీలు
మొత్తం - 290
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 24/01/2024
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 13/02/2024
రాత పరీక్ష
తేదీ: ఏప్రిల్/ మే, 2024.
=====================
DETAILS
OF BREAKUP OF VACANCIES
=====================
0 Komentar