Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG: LAWCET, PGL CET-2024: All the Details

 

TG: LAWCET, PGL CET-2024: All the Details

టీజీ లాసెట్, పీజీఎల్ సెట్-2024: పూర్తి వివరాల ఇవే 

====================

UPDATE 13-06-2024

TG: LAWCET, PGL CET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్  

DOWNLOAD RANK CARD

WEBSITE

====================

UPDATE 06-06-2024

TG: LAWCET, PGL CET-2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

====================

UPDATE 30-05-2024

TG: LAWCET, PGL CET-2024: పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 03/06/2024  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

====================

తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 28న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను  ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్, పీజీఎల్ సెట్ కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 3న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు.

ముఖ్యమైన తేదీలు:  

నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-02-2024

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 01-03-2024

దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-202425-04-2024

ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 30-05-2024 

పరీక్ష తేదీ: 03-06-2024

====================

PAYMENT

APPLY HERE

LAWCET INSTUCTION BOOKLET

PGLCET INSTUCTION BOOKLET

LAWCET SYLLABUS

PGLCET SYLLABUS

IMPORTANT DATES

DETAILED NOTIFICATION

USER GUIDE

MOCK TESTS

PRESS NOTE WITH SCHEDULE

WEBSITE

TSCHE WEBSITE

 ====================

Previous
Next Post »
0 Komentar

Google Tags