Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ECET-2024: All the Details

 

TS ECET-2024: All the Details

టీఎస్‌ ఈసెట్-2024: పూర్తి వివరాల ఇవే 

=====================

UPDATE 09-05-2024

TS ECET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 01-05-2024

TS ECET-2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 06/05/2024 

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

ఈసెట్-2024 షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 1 నుంచి హాల్ టికెట్లు  జారీ చేసి 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 14-02-2024  

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15-02-2024

దరఖాస్తుకు చివరి తేదీ: 16-04-2024

ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2024

హాల్ టికెట్లు విడుదల: 01-05-2024

పరీక్ష తేదీ: 06-05-2024

=====================

PAYMENT

APPLY HERE

BRIEF NOTIFICATION

DETAILED NOTIFICATIOIN

IMPORTANT DATES

INFORMATION BOOKLET

SCHEDULE PRESS NOTE

WEBSITE

TSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags