Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UBI Recruitment 2024: Apply for 606 Specialist Officers Posts – Details Here

 

UBI Recruitment 2024: Apply for 606 Specialist Officers Posts – Details Here

యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు జీతభత్యాలు: నెలకు రూ.36,000 – రూ.89,890    

===================== 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- స్పెషలైజ్డ్ సెగ్మెంట్లో భాగంగా దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో కింది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 606.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్/ ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/ సీఎఫ్ఎస్ఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.36,000 – రూ.89,890    

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ అప్లికేషన్స్ స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 03.02.2024.

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 23.02.2024.

===================== 

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags