Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart Big Saving Days Sale 2024: Dates Announced – Details Here

 

Flipkart Big Saving Days Sale 2024: Dates Announced – Details Here

ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

====================

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ Flipkart ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ తేదీలను తాజాగా ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ కొనసాగనుంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్ లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా ఎస్బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్కార్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్బ్యాక్ అందించనుంది. యూపీఐ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

====================

FLIPKART WEBSITE

FLIPKART MOBILE APP

FLIPKART VIDEOS

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags