Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Transfer of Certain Teachers / Head Masters - Kept in abeyance - Proceedings

 

AP: Transfer of Certain Teachers / Head Masters - Kept in abeyance - Proceedings

ఏపీలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ

=====================

ఆంధ్ర ప్రదేశ్ లోని టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తంగా 1800 టీచర్ల బదిలీలు చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Memo.No.2272734/Ser.II/A.2/2023, Dated.06.06.2024.

Sub: SE Transfer of certain teachers/Head Masters etc., from one place to another place on personal/mutual basis, subject to relieving the individuals after end of Model Code of Conduct MCC), 2024 - Kept in abeyance transfer orders Reg.

=====================

DOWNLOAD PROCEEDINGS

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags