Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AICTE Internships 2025: Internships for Degree, Engineering & Other Graduation Students – Details Here

 

AICTE Internships 2025: Internships for Degree, Engineering & Other Graduation Students – Details Here

డిగ్రీ, ఇంజనీరింగ్ & ఇతర గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు AICTE నుండి ఇంటర్న్‌షిప్‌లు - రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు స్టైఫండ్

===================

AICTE: ఉన్నత విద్యా మండలి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తో కలిసి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ లను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ నెల 18 లోపు సంబంధిత పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ ఇంటర్న్షిప్ లతోపాటు ఉపకార వేతనాలు వచ్చేవీ అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్ విద్యార్థులు క్రింద ఇవ్వబడ్డ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీ కరించాల్సి ఉంటుంది. ఈనెల 25 లోపు విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కేటాయి స్తారు. ఈ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల స్టైఫండ్ కూడా ఇస్తాయి.

===================

దరఖాస్తు చివరి తేదీ: 18/05/2025

స్టైఫండ్: రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు

===================

REGISTER

LOGIN

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags