IDBI Bank Recruitment 2025: Apply for 676
Junior Assistant Manager Posts – Details Here
ఐడీబీఐ
బ్యాంక్ లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు -
జీతం: ఏడాది కి 6.14 లక్షలు - 6.50 లక్షలు వరకు
=====================
ఐడీబీఐ
బ్యాంక్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న జూనియర్
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు
మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
జూనియర్
అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) గ్రేడ్-ఓ: 676
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం
మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్
నాలెడ్జ్ ఉండాలి.
జీతం: ఏడాది కి
6.14 లక్షలు - 6.50 లక్షలు వరకు
వయోపరిమితి: 20 - 25 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు రూ.250
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ
తేదీ: 08/05/2025
దరఖాస్తులకు చివరి
తేదీ: 20/05/2025
=====================
=====================

0 Komentar