IOB Recruitment 2025: Apply for 400 Local
Bank Officer (LOB) Posts – Details Here
ఐవోబీలో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు - జీతం: నెలకు రూ.48,480 - రూ. 85,920.
====================
ఇండియన్
ఓవర్సిస్ బ్యాంక్ ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి
31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
లోకల్
బ్యాంక్ ఆఫీసర్: 400 పోస్టులు
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20 - 30 ఏళ్లు.
జీతం: నెలకు
రూ.48,480
- రూ. 85,920.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు రూ.175.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12-05-2025.
దరఖాస్తులకు చివరి
తేదీ: 31-05-2025.
====================
====================


0 Komentar