AP Cabinet Meeting Highlights – 24/06/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 24/06/2025
=====================
Cabinet Decisions - Press Briefing by
Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public
Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 24-06-2025
LIVE
ఏపీ
క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
YouTube Link:
https://www.youtube.com/watch?v=eNWbYSWToY0
=====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో
వివరించారు.
కేబినెట్
నిర్ణయాలు ఇవే:
> రాజధాని
అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
> భవిష్యత్
అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకే రకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని
నిర్ణయించింది.
> ఎనీజీటీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరులను రక్షిస్తాం.
> అసైన్డ్, దేవాదాయ, లంక భూములపై జేసీతో
దర్యాప్తు చేయిస్తాం.
> సర్వే
సమయంలో సరిహద్దుల వద్ద సమస్యలు రాకుండా చూస్తాం.
> స్థానిక
రైతులకు ఉచిత విద్య, వైద్య చికిత్స
అందిస్తాం.
> గతంలో
పునాదులు పూర్తయిన భవనాలు తొలుత పూర్తి చేస్తాం.
> టెండర్లు
దక్కించుకున్న జీఏడీ, హెచ్ఐ్వడీ టవర్లను
ఎన్సీసీ,
ఎల్ అండ్ టీ, షాపూర్
పల్లోంజీ సంస్థకు అప్పగిస్తాం.
> రాష్ట్రంలో
పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
> పురపాలకశాఖలో
40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం.
> మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
> భవన
నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా
అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం.
> టెన్నిస్
క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
> తిరుపతి
జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను
పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి.
=====================

0 Komentar