CBSE: Class 10 Exams Twice a Year - Starting
from 2026
సిబిఎస్ఈ పది పరీక్షలు - ఏడాదికి రెండుసార్లు - 2026 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
====================
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష లు ఏడాది కి రెండు సార్లు నిర్వహించుటకు సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది. 2026 నుంచి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
తొలి విడత పదో తరగతి పరీక్షలను తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను
ఆప్షనల్ గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
====================


0 Komentar