IB ACIO Recruitment 2025: Apply for 3,717
Assistant Central Intelligence Officer Grade – II/Executive Posts – Details
Here
ఇంటెలిజెన్స్
బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / ఎగ్జిక్యూటివ్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.
=================
న్యూదిల్లీలోని
భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్క చెందిన
ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్
బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 10లోగా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 3,717 పోస్టులు (యూఆర్-
1,537, ఈడబ్ల్యూఎస్ - 442,
ఓబీసీ – 946, ఎస్సీ- 566, ఎస్టీ - 226)
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.
వయోపరిమితి: 10-08-2025 నాటికి 18-27 సంవత్సరాల మధ్య
ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.44,900-1,42,400.
ఎంపిక
ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.550.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-07-2025.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10-08-2025.
====================
====================


0 Komentar