Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EEMT-2026: Educational Epiphany Merit Test 2026 – All the Details Here

 

EEMT-2026: Educational Epiphany Merit Test 2026 – All the Details Here

ఎడ్యుకేషనల్ ఎపిఫనీ - రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ 2026 – పూర్తి వివరాలు ఇవే

===================

7, 10 తరగతుల విద్యార్థులకు మెరిట్ టెస్ట్

ఎడ్యుకేషనల్ ‘ఎపిఫని' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2026 పరీక్షల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ లింక్, క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు నవంబర్ 14 లోపు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.

సిలబస్

డిసెంబరు నెలాఖరు వరకు ఉన్న సిలబస్ నుంచి 80 శాతం ప్రశ్నలు ఉంటాయని, మిగిలిన 20 శాతం జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14/11/2025

మాక్ టెస్ట్ (ప్రిలిమనరీ): 29/11/2025

ప్రిలిమనరీ పరీక్ష తేదీ: 06/12/2025

మెయిన్స్ రిజిస్ట్రేషన్ తేదీలు: 08/12//2025 నుండి 12/12/2025 వరకు

మాక్ టెస్ట్ (మెయిన్స్): 20/12/2025

మెయిన్స్ పరీక్ష తేదీ: 27/12/2025 

===================

REGISTER HERE

SYLLABUS

PREVIOUS PAPERS

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags