Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APRJC Admissions – 2026: All the Details Here

 

APRJC Admissions – 2026: All the Details Here

ఎ.పి.ఆర్.జె.సి సెట్ - 2026: పూర్తి వివరాలు ఇవే

====================

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.జె.సి సెట్-2026 ప్రకటన విడుదల చేసింది.

ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2026:

(ఎ.పి.ఆర్.జె.సి సెట్-2026):

అర్హత:

> ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 18-02-2026

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-03-2026

హాల్ టికెట్లు విడుదల తేదీ: 15-04-2026

పరీక్ష తేదీ: 24-04-2026

మొదటి జాబితా విడుదల తేదీ: 20-05-2026 to 22-05-2026

====================

PROSPECTUS

MAIN WEBSITE 

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags