ఎ.పి.ఆర్.డి.సి.సెట్-2026: పూర్తి వివరాలు ఇవే
==================
ఆంధ్రప్రదేశ్
గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఎ.పి.ఆర్.డి.సి.సెట్-2026 ప్రకటన విడుదల చేసింది.
ఏపీ
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2026:
(ఎ.పి. ఆర్.డి.సి.సెట్-2026):
అర్హత:
> డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశం కోసం మార్చి 2026 లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారు అర్హులు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
==================
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 18-02-2026
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 31-03-2026
హాల్
టికెట్లు విడుదల తేదీ: 15-04-2026
పరీక్ష తేదీ:
24-04-2026
మొదటి జాబితా
విడుదల తేదీ: 23-05-2026
==================
==================

0 Komentar