Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Khairatabad Ganesh 2026 - ‘Panchamukha Sankatahara Maha Ganapathi’ - Details Here

 

Khairatabad Ganesh 2026 - ‘Panchamukha Sankatahara Maha Ganapathi’ - Details Here

ఖైరతాబాద్‌ గణనాథుడు 2026: 'పంచముఖ సంకటహర మహా గణపతి గా గణనాథుడు - నమూనా ఫొటో ఇదే

===================

ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్ ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది 'పంచముఖ సంకటహర మహాగణపతి'గా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నాడు.

విగ్రహానికి ఓ వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ జరగనుంది. ఈ ఏడాదితో ఖైరతాబాద్లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి.

===================

PREVIOUS PHOTOS

INSTAGRAM

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags