Moharram - Changes in Optional Holiday and General Holiday Dates – G.O Released
మొహర్రం
ఐచ్ఛిక సెలవు & సాధారణ సెలవు తేదీలలో మార్పులు
– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
==================
ఈ ఏడాది మొహర్రం
పండుగ సందర్భంగా ఈ నెల 16న (మంగళవారం) ఐచ్ఛిక
సెలవుగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా, దానిని ఈ నెల
25కి మార్పుచేస్తూ సోమవారం ఉత్తర్వు జారీచేసింది. అలాగే
మొహర్రం సాధారణ సెలవుని ఈ నెల 25వ తేదీగా గతంలో
ప్రకటించగా, దానిని 26వ తేదీకి మార్చింది.
9వ మొహర్రం 25న, 10వ మొహర్రం 26న వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు
ఐచ్ఛిక,
సాధారణ సెలవు తేదీలను మార్పు చేయాలంటూ ఏపీ వక్స్ బోర్డు
సీఈవో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేసింది.
==================
HOLIDAYS – Declaration of Optional
Holiday on the Occasion of 9th Moharram on 25.06.2026 (Thursday) instead of
16.06.2026 (Tuesday) and General Holiday on the Occasion of 10th Moharram on
26.06.2026 (Friday) instead of 25.06.2026 (Thursday) - Notification -Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B)
DEPARTMENT
G.O.Rt.No.1176 Dated: 15.06.2026
==================
HOLIDAYS – Declaration of General
Holiday on the Occasion of 10th Moharram on 26.06.2026 (Friday) instead of
25.06.2026 (Thursday) under Negotiable Instrument Act, 1881 - Notification
-Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B)
DEPARTMENT
G.O.Rt.No.1177 Dated: 15.06.2026
==================
AP: 2026లో ప్రభుత్వ సెలవు దినాలు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
==================


0 Komentar