UPSC Civil Services Examination 2026:
All the Details Here
యూపీఎస్సీ -
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026: పూర్తి వివరాలు ఇవే
==================
యూపీఎస్సీ (UPSC) సివిల్స్ 2026 - ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర
అఖిలభారత సర్వీసు పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్
ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 15న వెల్లడించింది. 13,343 మంది అభ్యర్థులు
అర్హత సాధించారు. ఈ ఏడాది 1,016 పోస్టుల భర్తీ కోసం
మే 24న ఈ పరీక్ష నిర్వహించారు.
==================
==================


0 Komentar