Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Special Teacher Eligibility Test (TET) for In-Service Teachers – Government Approval

 

AP: Special Teacher Eligibility Test (TET) for In-Service Teachers – Government Approval

ఏపీ: సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - ప్రభుత్వ ఆమోదం

=================

ఆంధ్ర ప్రదేశ్ సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ టెట్ తో పాటు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. సర్వీసులో ఉన్న టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

=================

DOWNLOAD MEMO

=================

Reference

DOWNLOAD.G.O.36

=================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags