AP: THALLIKI
VANDANAM 2026 – All the Details
తల్లికి
వందనం 2026 – నగదు జమ తేదీల వివరాలు
ఇవే
==================
UPDATE 10-08-2026
తల్లికి
వందనం పథకం 2026 - ఆగస్టు 30న మిగిలిన అర్హులైన వారి అకౌంట్లలోకి డబ్బులు జమ
> ఈ ఏడాది
తల్లికి వందనం పథకం అందని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 7తో
ముగిసింది.
> ఈ ఏడాది
కొత్తగా స్కూలులో చేరిన వారు, ఇంటర్ విద్యార్థుల
నుంచి దరఖాస్తులకు ఈ నెల 25 వరకు అవకాశం ఉంది.
> వీటిని
పరిశీలించిన అనంతరం ఈ నెల 30న అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదే రోజు వారి
అకౌంట్లలో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
==================
ఈ నెల (జులై) 22న 'తల్లికి వందనం' నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం రూ.10,120. 78 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
School Education – THALLIKI VANDANAM -
Financial assistance of Rs.15,000/- per annum per child to every eligible
mother/guardian for sending their children to Schools/Jr. Colleges from Classes
I to XII - Implementation of the scheme for the academic year 2026-27 –
Guidelines Issued – Reg.
SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT
G.O.MS.No. 15 Dated: 16-07-2026
===================
School Education – THALLIKI VANDANAM –
Launching of the Scheme for the academic year 2026-27 – Administrative Sanction
- Orders issued - Reg.
SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT
G.O.MS.No. 16 Dated: 16-07-2026
===================
తల్లికి
వందనం పథకం 2026-27 - స్టేటస్ చెక్ చేసుకోండి (SGSW & CSE
Websites)
===================

0 Komentar