Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-AP – G.O Released for Granting Permission for PG Courses in RGUKT AP

 

RGUKT-AP – G.O Released for Granting Permission for PG Courses in RGUKT AP

ఆర్జీయూకేటీ-ఏపీలో పీజీ కోర్సులకు అనుమతినిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

=================

ఆర్జీయూకేటీ ట్రిపులటీల్లో ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్ ల్లో కొత్త పీజీ కోర్సులు, పాత కోర్సుల పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కో కోర్సులో 18 సీట్లు ఉంటాయి.

=================

Higher Education – Extension of Approvals (EoAs) /Approvals to New Courses/Variation in intake for Rajiv Gandhi University Of Knowledge Technologies (RGUKT) to offer courses at Post Graduate level in Engineering and Technology Programmes for Academic Year 2026-27 - Permission - Accorded – Orders - Issued.

HIGHER EDUCATION (EC) DEPARTMENT

G.O.RT.No. 282, Dated: 05-10-2026

DOWNLOAD G.O.282

=================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags