Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 28th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 28th February Information


నేటి ప్రాముఖ్యత
జాతీయ విజ్ఞాన దినోత్సవము
దర్జీ ల దినోత్సవము
చరిత్రలో ఈరోజు
1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
తెలుగు సాహితీవేత్త రాచమల్లు రామచంద్రారెడ్డి 1922 వ సం.లో జన్మించారు.
ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు తుమ్మల వేణుగోపాలరావు 1928 వ సం.లో జన్మించారు.
తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్న రాజేంద్ర ప్రసాద్ 1956 వ సం.లో జన్మించారు.
మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ 1963 వ సం.లో మరణించారు.
కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 2018 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
పుట్టుమచ్చలు ఎందుకు వస్తాయి ?
              ఎర్రని శరీరంపై నల్లని మచ్చలు రావడానికి కారణం ఒక వ్యక్తి చర్మపు రంగు, వెంట్రుకల రంగులు చర్మంలో తయా రయ్యే 'మెలనిన్' అనే వర్ణక పదార్థం వల్ల ఏర్పడుతాయి. మెలనిన్ కణాలన్నీ గుంపుగా చర్మం లోపలిపొర (డెర్మిస్)లో పేరుకున్నప్పుడు మచ్చ లాగా కనిపిస్తాయి. ఇవి పుట్టినప్పటి నుంచి చర్మంపై ఉంటాయి. కాబట్టి 'పుట్టుమచ్చలు అంటారు. కొన్ని పుట్టుమచ్చలు ఉబ్బెత్తుగా కూడా ఉంటాయి. ఇవి లోపలి చర్మంపై ఉండబట్టి చెరిగి పోయే అవకాశముండదు. అందుకే వీటిని గుర్తింపు చిహ్నాలుగా వాడతారు. కొన్ని పుట్టుమచ్చల నుంచి వెంట్రుకలు కూడా పెరుగుతాయి. సాధారణంగా పుట్టుమచ్చల వల్ల ఎటు వంటి ఇబ్బంది ఉండదు. అయితే చర్మక్యాన్సర్ వచ్చే ముందు వీటి పరిమాణం, రంగు మారుతుంది.
మంచి మాట /సుభాషితం:
జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది - ఎమర్సన్‌


వార్తలలోని ముఖ్యాంశాలు
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలముకొన్నాయి. భారత్ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని కూల్చివేయగా, మన దేశానికి చెందిన మిగ్‌-21 లోహ విహంగాన్ని పాక్‌ బలగాలు నేలకూల్చాయి.
అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఒకసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో గానీ ఉండదని, అది ఎక్కడ వరకు వెళ్తుందో ఎవరికి తెలియదని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.
గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో విశాఖ కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్‌' ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కొత్త రైల్వే జోన్‌ ప్రకటన ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేయనుంది.
వరంగల్‌లో సాయి అన్వేష్‌ అనే యువకుడు రవళి అనే డిగ్రీ విద్యార్థినిపై అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసి నిప్పంటించి అత్యంత కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని పరుపుల తయారీ కర్మాగారంలో మంటలు ఎగసిపడి పక్కనే ఉన్న పాఠశాల భవనానికి విస్తరించడంతో పొగతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎస్‌ఐ నదీం హుసేన్‌ స్థానిక యువకుల సహాయంతో విద్యార్ధులను కాపాడారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు వెళ్లి పట్టణ శివారులోని పెద్ద చెరువులో పడి నలుగురు డిప్లొమా విద్యార్థులు మృతి చెందారు.
పీవీ నరసింహారావు జాతీయ నాయకత్వం, జీవితసాఫల్య పురస్కారం -2018 అవార్డును మన్మోహన్‌ సింగ్‌కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చి ఆధునిక  భారతం నిర్మాణానికి మన్మోహన్‌ సింగ్‌ కృషి దేశం మరవదని ప్రణబ్ పేర్కొన్నారు.
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్డు ఈవెంట్లో సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ జోడీ అలవోకగా స్వర్ణం చేజిక్కించుకుంది. 483.35 పాయింట్లతో ఈ ద్వయం అగ్రస్థానంలో నిలిచింది.
రెండో టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మొదట భారత్‌ 4వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం మాక్స్‌వెల్‌ విధ్వంసక శతకం సాధించడంతో ఆసీస్‌ 2 బంతులు మిగిలుండగా 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:28th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:28th February(వార్తలలోని ముఖ్యాంశాలు)


  • School Assembly 28th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 28th February 2019 assembly, 28th February 2019 assembly,news of the day history,news of the day highlights,28th dec 2019 assembly, dec 28th assembly, dec 28th historical events, 28th February 2019 assembly, February 28th assembly, February 28th historical events,school related today assembly,school related today news, school related February 28th information, school related February month information, School Assembly 28th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 28th Feb 2019 assembly, 28th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,28th dec 2019 assembly, dec 28th assembly, dec 28th historical events, 28th Feb 2019 assembly, Feb 28th assembly, Feb 28th historical events,school related today assembly,school related today news, school related Feb 28th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar