Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 18th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 18th March Information
నేటి ప్రాముఖ్యత
మానవ హక్కుల దినం.
చరిత్రలో ఈరోజు
1922 : మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.
అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ 1837 వ సం.లో జన్మించారు.
జర్మన్ ఆవిష్కర్త  రుడ్ఫోల్ఫ్ డీసెల్ 1858 వ సం.లో జన్మించారు.
వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు : వెలుగోటి కుమార యాచమ నాయుడు 1804 వ సం.లో మరణించారు.
భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త: అగస్టస్ డీ మోర్గాన్ 1871 వ సం.లో మరణించారు.
రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత మరియు సినిమా నిర్మాత: చంద్రహాసన్ 2017 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
పురుషులు
పురుషులు మూడు రకములు అవి: 1) ప్రథమ పురుష 2) మధ్యమ పురుష 3) ఉత్తమ పురుష, ఇందు సులభ సూత్రము, తాను - ఉత్తమ, ఎదుట - మధ్యమ, ఎక్కడో -ప్రథమ,
1.ప్రథమ పురుష: ఎవరిని లేక వేటిని గురించి మాట్లాడు చున్నామో వానిని సూచించునది ప్రథమ పురుష లేక ఎక్కడో ఉన్న వారిని గురించి తెలియజేయునది 'ప్రథమ పురుష' అని కూడా చెప్పవచ్చును.
ఉదా: వాడు, ఆమె, అది.
2. మధ్యమ పురుష: ఎదుట ఉన్నవారిని గురించి తెలి యజేయునది మధ్యమ పురుష.
ఉదా: నీవు, మీరు.
3. ఉత్తమ పురుష: తనను గురించి తెలియజేయునది ఉత్తమ పురుష'. . 
ఉదా: నేను, మేము.
మంచి మాట /సుభాషితం:
నియమాలు పాటించమని మంచివారికి చెప్పాల్సిన పనిలేదు ,చెడ్డవారికి చెప్పీ ప్రయోజనం లేదు.
వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 18th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 18th March 2019 assembly, 18th March 2019 assembly,news of the day history,news of the day highlights,18th march 2019 assembly, march 18th assembly, dec 18th historical events, 18th March 2019 assembly, March 18th assembly, March 18th historical events,school related today assembly,school related today news, school related March 18th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 18th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar