Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 25th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 25th March Information


చరిత్రలో ఈరోజు
1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
2008: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ 1914 వ సం.లో జన్మించారు.
పాండిచ్చేరి రాస్ట్రానికి 13 వ ముఖ్యమంత్రి  పి.షణ్ముగం 1927 వ సం.లో జన్మించారు.
ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ 1933 వ సం.లో జన్మించారు.
చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త శ్రీరామోజు హరగోపాల్ 1957 వ సం.లో జన్మించారు.
1931: ప్రతాప్ అనే పత్రిక సంపాదకుడు గణేష్ సంకర్ విద్యార్థి ని, కాన్పూర్లో మతవాద శక్తులు హత్య చేసాయి.
సుప్రసిద్ధ పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త మరియు మానవతా వాది మానికొండ చలపతిరావు 1983 వ సం.లో మరణించారు.


నేటి అంశము:
కృత్తులు-కృదంతములు
ధాతువులకు (క్రియలకు) అర్థవిశేషము చేరునట్టి ప్రత్యయములను 'కృత్తులు' అని అందురు. కృత్తుల అంతమందు (చివర) గల పదములను 'కృదంతములు' అని అందురు.
ఉదా: కృత్తు -కృదంతము
1) త - చేత
2) బడి - ఏలుబడి
మంచి మాట /సుభాషితం:
మంచి మనుషులు వీధి దీపాల లాంటివారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు కాని దారి అంతా వెలుతురు పరుచుకుంటుంది.అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరగలుగుతాం.


వార్తలలోని ముఖ్యాంశాలు
School Assembly 25th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 25th March 2019 assembly, 25th March 2019 assembly,news of the day history,news of the day highlights,25th march 2019 assembly, march 25th assembly, dec 25th historical events, 25th March 2019 assembly, March 25th assembly, March 25th historical events,school related today assembly,school related today news, school related March 25th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 25th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar