Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 30th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 30th March Information


చరిత్రలో ఈరోజు
1842: ఈథర్ను మత్తుమందుగా అమెరికన్ వైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
1867: అలాస్కాను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.
సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి 1908 వ సం.లో జన్మించారు.
తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది సి.ధర్మారావు 1934 వ సం.లో జన్మించారు.
తెలుగు రచయిత : తంగిరాల వెంకట సుబ్బారావు 1935 వ సం.లో జన్మించారు.
తొలి తెలుగు సినిమా నటీమణి : సురభి కమలాబాయి 1971 వ సం.లో మరణించారు.
భారత దేశ రచయిత, కార్టూనిస్ట్  : ఒ.వి.విజయన్ 2005 వ సం.లో మరణించారు.
తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు : దండమూడి భిక్షావతి 2018 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
నిద్ర - ఆహారపు alavaa
ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినాలి. దానివల్ల పొట్ట నిండినట్టుగా కాకుండా కొంత ఖాళీ ఉంటుంది.  కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు ఎక్కువ తింటే మంచిది.  బ్రెడ్ కంటే కూడా తృణధాన్యాలతో చేసిన పదార్దాలు తింటే మంచిది. అన్నిటికంటే ముఖ్యం నిద్ర. సరిగా నిద్ర లేకపోతే శక్తి సన్నగిల్లుతుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియలో కూడా మార్పులొస్తాయి. కాబట్టి రోజుకు ఆరుగంటలు తప్పకుండా నిద్ర పోవాలి. అలాగే ఎనిమిది గంటలకు మించిన నిద్ర కూడా మంచిది కాదు.
మంచి మాట /సుభాషితం:
భూమిలోన పుట్టు భూసార మెల్లను
తనువులోన పుట్టు తత్వమెల్ల
శ్రమములోన పుట్టు సర్వము తానెను
విశ్వదాభిరామ వినురవేమ.
భావం : సాగు చేయగా చేయగా భూసారంలోంచి పంటలు పండుతాయి.సంఘర్షణలోంచి సత్యం పుడుతుంది. అలాగే శ్రమలోంచి అన్నీ పుడతాయి.


వార్తలలోని ముఖ్యాంశాలు


School Assembly 30th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 30th March 2019 assembly, 30th March 2019 assembly,news of the day history,news of the day highlights,30th march 2019 assembly, march 30th assembly, dec 30th historical events, 30th March 2019 assembly, March 30th assembly, March 30th historical events,school related today assembly,school related today news, school related March 30th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 30th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar