Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC / Village ward secretariat posts recruitment notification details

గ్రామ,వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీ- వివరాలు
AP DSC / Village secretariat posts recruitment notification details

గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 

వార్డు సచివాలయాలు నోటిఫికేషన్
గ్రామ సచివాలయాలు శాఖల వారి నోటిఫికేషన్లు కొరకు క్రింది లింక్ ను ఉపయోగించగలరు.
Click here for department wise notifications

గ్రామ,వార్డు సచివాలయం ఉద్యోగాలకు అప్లై చేయు విదానం

STEP-1: ONE TIME PROFILE REGISTRATION (OTPR) (ఒక్కసారి ప్రోఫైల్ నమోదు)


STEP-2: SUBMIT ONLINE APPLICATION (ఆన్ లైన్ దరఖాస్తు నమోదు)

గ్రామ సచివాలయ పోస్టుల నియామకాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఒక్కో కేటగిరీ కింద పోస్టులకు ఒక్కో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కేటగిరీ-1 (ఐదు రకాల పోస్టులు)
1.పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5)
2.మహిళా పోలీసు మరియు మహిళాశిశు అసిస్టెంట్‌(మహిళ)
3.వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌
4.వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ
5.వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ(మహిళ)
ఈ ఐదు రకాల పోస్టులకు కామన్‌గా ఒకే పరీక్షను నిర్వహిస్తారు.
గమనిక: గ్రాడ్యుయేట్‌ అర్హతతో ఈ పరీక్ష రాసే మహిళలు ఐదు పోస్టులకు అర్హత కలిగి ఉండగా, పురుషులు అయితే మూడు రకాల పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.
కేటగిరీ-2 (రెండు గ్రూపులు)
గ్రూప్‌-ఏ
1.ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2)
2.వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2)
పై రెండు పోస్టులకు కామన్‌ పరీక్ష ఉంటుంది. ఈ కేటగిరీ కింద సివిల్‌ డిప్లమో/సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు.  
గ్రూప్‌-బీ
1.విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌(గ్రేడ్‌-2)
2.విలేజ్‌ సర్వేయర్‌(గ్రేడ్‌-3)
పై రెండు పోస్టులకు కూడా ఒకే పరీక్ష ఉంటుంది. ఈ పోస్టులకు సివిల్‌ డ్రాప్టుమెన్‌ అర్హతగా పేర్కొన్నారు.
కేటగిరీ-3 (11 రకాల పోస్టులు)
1.విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2)
2.విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
3.విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌
4.పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్‌
5.వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2)
6.వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరీ సెక్రటరీ(గ్రేడ్‌-2)
7.పశుసంవర్ధక అసిస్టెంట్‌
8.ఏఎన్‌ఎం/వార్డు హెల్త్‌ సెక్రటరీ(గ్రేడ్‌-3)
9.మహిళ, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ
10..వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2)
11.విలేజ్‌ సెరీకల్చర్‌ అసిస్టెంట్‌
పై పోస్టులకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా టెక్నికల్‌ కోర్సులను బట్టి డిప్లమో, బ్యాచిలర్‌ డిగ్రీలను అర్హతగా నిర్ణయించారు.

STEP-3: PAYMENT  (చెల్లింపులు)


Click here Payments

ఉద్యోగ హోదా పేపర్-1 & పేపర్-2 సిలబస్ , వాటికి కేటాయించిన మార్కులు

గ్రామ, వార్డు సచివాలయాల  పోస్టుల సిలబస్
గ్రామ, వార్డు సచివాలయాల  పోస్టులు- అర్హతలు
Clickhere for Post wise qualifications
గ్రామ, వార్డు సచివాలయాల మెటీరియల్స్
గ్రామ, వార్డు సచివాలయాల గ్రాండ్ టెస్ట్స్ / మోడల్ పేపర్స్
గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు అప్లై చేయువిధానం తెలుగులో...
గ్రామ,వార్డు కార్యదర్శుల విధులు
గ్రామవార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి
-ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
-లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి.
-ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ అయ్యే విధంగా చూడాలి.
-విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. 
గ్రామ, వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.

Panchayat Raj and Rural Development Department – Gram Panchayats - Village Secretariat System in Gram Panchayats in the State
G.O.Ms.No.110 Dated: 19-07-2019
Click here for Detailed GO
MA & UD DEPARTMENT – Constitution of Ward Secretariats in all the Urban Local Bodies (ULBs) in the State – Formulation of Functionaries – Orders
G.O.Ms.No. Dated 20.07.2019
Click here for Detailed GO
Panchayat Raj and Rural Development Department – Constitution of committee for the purpose of finalise the recruitment process and notification and conduct of examination for Establishment of Village Secretariat System in the State Orders–Issued.
Previous
Next Post »

8 comments

  1. Sir, present i am gov. Employee
    Now I interested this job ,nenu select.my salary status

    ReplyDelete
  2. Notification lo EWS reservation kavali

    ReplyDelete
  3. Manaku istamaina place nundi apply chesukovacha leda native place akkada aithe akkade apply chesukovala...

    ReplyDelete
  4. Category 1 and category 3 renditiki apply chesukovachchu ......
    Plz reply

    ReplyDelete
  5. Intermediate eligibility tho ye jobs levaa

    ReplyDelete

Google Tags